Sunday, October 30, 2011

మాధవీలత ‘ఉసురు’ స్టిల్స్


మాధవీలత “ఉసురు”తో మళ్లీ తెరపై జిగేల్ మంటోంది. ఆమెతో పాటు సుభాష్‌ రాయల్‌, అభినయ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాకి ‘ఉసురు. దెయ్యాలు న్నాయి.. నిజం’ అని ట్యాగ్ లైన్ పెట్టారు.  వేణు.ఆర్‌ దర్శకుడు.  ప్ర స్తుతం డిటిఎస్‌ కార్యక్రమాలు జరు గుతున్నాయి.
”ఆత్మల మీద పరిశోధన చేసే కుర్రాడు, ఓ జర్నలిస్ట్‌ స్నేహితురా లితో కలిసి ఓ బంగళాకు వెళతాడు. అక్కడ ఏం జరిగింది?” అన్నది కథ.   ‘అరుంధతి, కాంచన చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే సినిమా అని నిర్మాతలు చెబుతున్నారు. నవం బర్‌ రెండో వారంలో సినిమా విడుదల కావచ్చు.

No comments:

Post a Comment